శరీరపు ఆకలి మంటను కలిగిస్తుంది;
మానసిక ఆకలి మంటను కలిగిస్తుంది.
కాని ఆ ఆకలిని తీర్చుకునే పద్దతి తెలియని వాడికి ఆ మంట తననే దహించి వేస్తుందో తోటి వారిని దహించి వేస్తుందో తెలియని అమాయకత్వం.
కడుపు ఆకలి తీరిన వాడికి ఆపైన మనసు ఆకలి మీద ద్రుష్టి మళ్ళుతుంది - అప్పుడు మనసు కొండ మీది కోతిపైన కొండ మీద దేవుడిపైన మళ్ళుతుంది తప్ప, తోటి మానవులుకు ఎందరికో తీరని ఆకలి తనకు తీరిందనే వివేకం కలుగదు. ఆవిధంగా మనిషి తన తోటి మనుషులకు దూరం అయ్యి అలౌకిక ఆనందాలకు తాపత్రయ పడుతూ అదోగతి పాలౌతాడు. అప్పుడే కాకరకాయ కీకరకాయ అవుతుంది.
నాకు ఈ విషయం మీకు నచ్చిన సూపర్ స్టార్ మరియు మీరు మెచ్చిన డూపర్ డాష్ ఇప్పుడే చెప్పాడు -
బాగుందా వెటకారం ; ఇదే నా ఆశ.. శ్వాస..

No comments:
Post a Comment